|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 03:16 PM
టాలీవుడ్ పై నటుడు, దర్శకుడు రవిబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ 'మన దగ్గర 90 శాతం మంది హీరోలు ఫైట్స్ సీన్స్‌లో డూప్స్ ఉపయోగిస్తుంటారు. నేను మాత్రం మార్షల్ ఆర్ట్స్, కిక్స్ నిజంగానే చేశాను' అని తెలిపారు. తన సినిమాలో మధ్య వయసు పాత్రకు సరిపోయే నటుడు దొరకలేదని, అందుకే తానే ఆ పాత్ర చేశానని చెప్పారు. రవిబాబు 'రేజర్' అనే రివేంజ్ యాక్షన్ డ్రామా సినిమా చేశారు. ఇది మే 8న థియేటర్లలో విడుదల కానుంది.
Latest News