|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 01:40 PM
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇండియాలో రూ.800కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హిందీ సినిమాగా 'ధురంధర్' నిలిచింది. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలు దక్కాయి.
Latest News