|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 06:10 PM
ఇండస్ట్రీలో సెలబ్రిటీల విడాకులు సర్వసాధారణం అవుతున్న నేపథ్యంలో, జై భానుశాలి, మాహి విజ్ జంట కూడా విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత, 2011లో వివాహం చేసుకున్న ఈ జంట కొన్ని వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోతున్నట్లు వెల్లడించింది. జై భానుశాలి హిందీ సీరియల్స్, డాన్స్ ఇండియా డాన్స్, సరిగమప, సూపర్ స్టార్ సింగర్ వంటి షోలకు హోస్ట్ గా వ్యవహరించారు.
Latest News