BREAKING
అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి

విద్యుత్ బకాయిల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి

Select Suryaa Now
విద్యుత్ బకాయిల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి

స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్, స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో డీఈ సారయ్య ఏడిఈ పి.రణధీర్ రెడ్డితో కలిసి సోమవారం విద్యుత్ బకాయిలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ సారయ్య మాట్లాడుతూ పరిస్థితులను బట్టి విద్యుత్ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.
విద్యుత్ బకాయిల వసూళ్ల ప్రక్రియ వేఘవంతం చేయాలన్నారు.
పేరుకుపోయిన బకాయిలను రాబట్టడానికి సిబ్బంది ప్రత్యేక ప్రణాళిక రూపొందించూ
కోవాలన్నారు.దీని ద్వారా వసూళ్లలో ఈనెల నిర్దేశత లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు.భద్రతా జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలన్నారు.
  విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులు బకాయిలు లేకుండా సక్రమంగా చెల్లించాలని డిఈ  కోరారు.
ఈకార్యక్రమంలో ఏఏఓ ఎండి.యాఖుబ్ పాషా,ఏఈ పగిడిముంతల శంకర్,శ్వేత,సబ్ ఇంజనీర్ సాధన,హరిత,ఫోర్మెన్ ఎస్.రవీందర్,ఎస్ఎల్ఐ ఎల్.రామాచారి,లైన్మెన్ వాసంశ్రీధర్,ఏ.యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;మోహన్, స్టేషన్ ఘన్పూర్ జనగామ జిల్లా