BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా

Select Suryaa Now
మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : డివిజన్లో ప్రతి సమస్యపై తనకి అనుభవం ఉందని, వాటన్నింటినీ మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని ఒక్క అవకాశం ఇవ్వాలని ఆ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా సోమవారం డివిజన్ పరిధిలోని కట్టకిందూరు ప్రాంతంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలు పంచుతూ అవకాశం ఇవ్వండి మీ వాడిగా పనిచేస్తానని విజ్ఞప్తి చేశారు. డివిజన్లో ప్రతి సందు తనకు తెలుసని, ఇక్కడే పుట్టి పెరిగిన వాడుగా తనకు అనుభవం ఉందని ఆదరిస్తే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నవంబర్ ఒకటో తేదీ జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేబీ శ్రీనివాస్, 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కే నరేంద్ర, తరుణ్, మునస్వామి, వాటర్ ప్లాంట్ రవి, శ్రీహరి, దివాకర్, అశోక్, సాయి యాదవ్, షారుక్, గోకుల్, సందీప్, కళ్యాణ్, సుబ్రహ్మణ్యం, పాపయమ్మ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్