BREAKING
డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

దామెర పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

Select Suryaa Now
దామెర పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

దామెర, మేజర్ న్యూస్, దామెర మండల కేంద్రంలోని చౌరస్తాలో పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ దామెర ఎస్ ఐ ఇమ్మడి వీరభద్రరావు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకొని,దేశ ప్రజల భద్రత కోసం వారు చేసిన సేవలను కొనియాడారు. ప్రజలరక్షణ,శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలుచిరస్మరణీయమని ఎస్ఐ వీరభద్రరావు అన్నారు.

రిపోర్టర్ ;రాజ్ కుమార్ ,దామెర హనుమకొండ జిల్లా