BREAKING
అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి

మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతిన ఘ‌న నివాళి

Select Suryaa Now
మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతిన ఘ‌న నివాళి

హైద‌రాబాద్ సిటీబ్యూరో, మేజ‌ర్ న్యూస్‌(అక్టోబ‌ర్ 26):  హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంత్యుత్స‌వాలు సోమ‌వారం ప‌లు చోట్ల ఘ‌నంగా జ‌రిగాయి. మ‌హా ముని అయిన వాల్మీకి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని వాల్మీకీ సామాజిక వ‌ర్గీయులు, పండితులు, క‌వులు, ర‌చ‌యిత‌లు, అభిమాన వ‌ర్గాలు వాల్మీకి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి, కొబ్బ‌రి కాయ‌లు కొట్టి పెద్ద ఎత్తున నివాళుల‌ర్పించారు. ఇందులో భాగంగా హిమాయ‌త్ న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో వాల్మీకి రుషి జ‌యంత్యుత్స‌వాన్ని భారీ స్థాయిలో నిర్వ‌హించారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్ర‌త్యేక పూజా కార్యక్ర‌మాలు చేప‌ట్టారు. ఈ కార్యక్రమంలో కొండయ్య, వెంకటేష్, తిరుపతి, కుమార్‌, సునీత‌, సురేశ్‌, డి.ర‌వి, డి.వెంక‌టేశ్‌, డి.అంజి, బాల‌రాజు, న‌గేశ్‌, వైస్ చైర్మ‌న్, బొగ్గు వెంక‌టేశ్‌, తదితరులు పాల్గొన్నారు.