BREAKING
అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి

మానవత్వాన్ని చాటుకున్న దామర ఎస్సై

Select Suryaa Now
మానవత్వాన్ని చాటుకున్న దామర ఎస్సై

దామెర, మేజర్ న్యూస్, సింగరాజుపల్లి గ్రామంలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన పడుకుని ఉన్న వృద్ధురాలిని చూసి  దామెర ఎస్ ఐ వివరాలు తెలుసుకుని వృద్ధురాలికి బెడ్‌షీట్లు, టవల్స్,పండ్లు, నిత్యావసర వస్తువులతో పాటు మూడు వేల రూపాయల నగదు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా,ఆమె వైద్య చికిత్సకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
కొన్నేళ్లుగా రోడ్డు పక్కనే జీవనం సాగిస్తున్న వృద్ధురాలికి ఎస్ ఐ అందించిన సహాయం, సేవాభావాన్ని చూసి గ్రామ మహిళలు,ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలోనూ ముందుండటం అభినందనీయమని కొనియాడారు.