BREAKING
శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి రెస్లింగ్ పోటీల్లో పోరాడి ఓడిన భారతీయ రెజ్లర్ లలిత్.. తృటిలో చేజారిన కాంస్య పతకం అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి మూడో టీ20కి ముందు టీమిండియాను హెచ్చరించిన మోర్నే మోర్కెల్.. వెల్లింగ్టన్ గాలులపై ప్రత్యేక దృష్టి టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు. మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ జిల్లా పరిషత్ పాఠశాలకు టేబుల్ బహుకరించిన ఐటీసీ.. షెడ్యూల్‌ కంటే ముందే న్యూజిలాండ్‌కు చేరుకున్న శుభమన్ గిల్.. కఠోర సాధనలో నిమగ్నమైన స్టార్ బ్యాటర్ పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తిదాయకం జిన్నారం తహసిల్దార్ ఆంటోనీ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

Select Suryaa Now
వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తిదాయకం  జిన్నారం తహసిల్దార్ ఆంటోనీ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

జిన్నారం :వాల్మీకి మహర్షి జీవితం ఆయన బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని జిన్నారం తహసిల్దార్ ఆంటోనీ అన్నారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి తాసిల్దార్ ఆంటోనీ పూలమాలలు వేసి సిబ్బందితో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ సంస్కృతి సాహిత్య చరిత్రలో వాల్మీకి మహర్షికి విశిష్టమైన స్థానం ఉందన్నారు. రామాయణ మహా కావ్యాన్ని రచించి ప్రపంచానికి ధర్మం ,సత్యం , న్యాయం, మానవతా విలువలను చాటి చెప్పిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. ఆయన రచించిన రామాయణం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తూ సమాజానికి నైతిక విలువలను బోధిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ కరుణాకర్, ఆర్ ఐ శ్రీనివాస్, ఆర్ ఐ యాదయ్య, కౌన్సిలర్ సతీష్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.