BREAKING
ఘనంగా శ్రీ చైతన్యలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... సాయికొండ! జోరుగా సాగుతున్నా కరువు పని భజన మండలి నిర్మాణ పనుల గ్రహణం వీడేనా..! గ్రామీణ సమస్యలపై విద్యార్థుల అధ్యయనం:ఎదులాబాద్‌లో అనురాగ్‌ వర్సిటీ విద్యార్థుల పీఆర్ఏ రైతుల అభ్యున్నతే లక్ష్యం.. సంక్షేమమే ధ్యేయం అంగన్‌వాడిలో ఏడుగురే.. హాజరులో 14మంది - తనిఖీలో వెలుగుచూసిన వ్యత్యాసం హస్నాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలాల్ నరసింహ గౌడ్ ఎన్నిక IND vs NZ: భారత్ A తరఫున జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ.. రిషభ్ పంత్ ఫిట్‌నెస్ టెస్ట్! దుద్యాల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనన్ రామగిరి ఖిల్లాలో 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసిన ఎంపీ వంశీకృష్ణ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి అతిథిగా ఘనంగా "చంద్రయాన్" సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్ అపరిచితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి రేపటి నుంచి స్కూల్స్ కి సెలవు..! ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరికరాలు ప్రారంభించిన కేటీఆర్

జిల్లా పరిషత్ పాఠశాలకు టేబుల్ బహుకరించిన ఐటీసీ..

Select Suryaa Now
జిల్లా పరిషత్  పాఠశాలకు టేబుల్ బహుకరించిన ఐటీసీ..

బుట్టాయిగూడెం: మేజర్ న్యూస్:  విద్యార్థులకు మెరుగైన  సౌకర్యాలు కల్పించటం  హర్షించతగ్గ విషయమని  జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాల  ప్రధానోపాధ్యాయులు శ్రీను తెలిపారు. మండలంలోని దొర మామిడి  జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలకు  ఐటీసీ రూ. 1,40,400 విలువైన బెంచీలను ఎల్ ఎం  మేరవంగి కోట్రేష్, ఎంఎం   ప్రశాంత్ కుమార్ జోషి చేతుల మీదుగా   సోమవారం బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీను మాట్లాడుతూ ఐటీసీ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల   విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి సంస్థ ఈ సహాయాన్ని అందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి  సేవా కార్యక్రమాలు చేయడం  పాఠశాల అభివృద్ధికి   విద్యారంగ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు.  ప్రధానోపాధ్యాయులు సిబ్బంది  ఐటీసీ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్  తలారి అంబేద్కర్( బాబి) తదితరులు ఉన్నారు.

 రిపోర్టర్ మధు బుట్టాయిగూడెం ఏలూరు జిల్లా