BREAKING
టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ

ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... సాయికొండ!

Select Suryaa Now
ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... సాయికొండ!

ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... సాయికొండ!
- 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సుమలత
- ప్రచారంలో దూసుకుపోతున్న సాయి కొండ సుమలత
- పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం.. మాండ్ర

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్-: మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు ప్రజలు తనకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని 3వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి సాయికొండ సుమలత వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం పట్టణం లోని రాజా వీధి 3వ వార్డులో నిర్వహించిన “చెప్పాం.. చేస్తున్నాం” డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు  మాండ్ర శివానందరెడ్డి పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ నందికొట్కూరు పట్టణం లో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధికి పనులకు పట్టం కట్టాలంటూ ప్రజలకు పిలుపునిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు .నందికొట్కూరు కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మొల్ల సాబీరున్నిసా కి, 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సుమలత కి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి ,నందికొట్కూరు పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.