BREAKING
వైసీపీకి క్రిస్టియన్ మైనారిటీ పాస్టర్ల మద్దతు. 33వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఉషారాణి ప్రకాష్ విస్తృత ప్రచారం ఎల్లంపేట అభివృద్ధే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ మహిళా హత్య కేసును చేదించిన జిన్నారం పోలీసులు సురక్షిత బాల్యం ప్రతి ఒక్కరి బాధ్యత సంగారెడ్డి జిల్లాలో పాఠశాలల్లో బాలల హక్కులు, భద్రతపై అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయమూర్తులు పూడూరు–మేడ్చల్ మధ్య జోరుగా అక్రమ మట్టి దందా 28వ వార్డులో వైసీపీ అభ్యర్థి పెదబాబు ప్రచార జోరు..:గతంలో చేసిన అభివృద్ధే గెలుపునకు బాట వేస్తుందన్న ధీమా… 'అర్నాబ్ 'తుఫాను సహాయక కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచెయ్యాలి --తుఫాన్ పరిస్థితి, సహాయక చర్యలుపై వర్చువల్ గా అధికారులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి బెస్తరపల్లి లో జోరుగా వైసీపీ ప్రచారం. స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లకు శిక్షణ కార్యక్రమం మూడు జిల్లాల నుంచి పాల్గొన్న శిక్షణార్థులు అర్హత లేని వైద్యులు, అక్రమ క్లినిక్‌లపై కఠిన చర్యలు: మేడ్చల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్ మాచవరం గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందవద్దు - జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సానుకూలత పార్టీ ప్రచార ఖర్చులు ఎన్నికల అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల్లో వేయరాదు ఈ నెల 27న ఖేలో ఇండియా వాలీబాల్ సెలక్షన్స్ అండర్-17 బాలబాలికలకు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఎంపికలు

జోరుగా సాగుతున్నా కరువు పని

Select Suryaa Now
జోరుగా సాగుతున్నా కరువు పని
సూర్య,మంథని రూరల్,:మంథని మండలం చిన్నఓదాల గ్రామంలో కరువు పనికి ఉపాధి కూలీలు తరలి వస్తున్నారు.ఫారంఫండ్,కందకాలు తీయడం లాంటి పనిదినాలు జరుగుతున్నాయి.నాలుగు మీటర్ల పొడవు,మీటర్ వెడల్పు,ఫీట్ నర లోతుతో కందకాలు ఇద్దరు కూలీల చొప్పున రోజు వారిగా పని ప్రదేశంకు వచ్చి 80 శాతం మంది హాజరై పని చేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ పల్లె స్వప్న పై అధికారి టెక్నికల్ అసిస్టెంట్ సారమ్మ కు వివరించారు.ఈ సందర్భంగా టెక్నికల్ అసిస్టెంట్ సారమ్మ మాట్లాడుతూ... ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టిన కొలుతల ప్రకారం తీస్తే సుమారు రోజుకు 300 రూ. డబ్బులు వస్తాయన్నారు.కూలీలు పని దినాలాన్ని రోజులు కూడా ముందస్తు వచ్చి సరైనా కొలతలు ప్రకారం కందకాలు తీసి పని ముగించుకొని జాగ్రత్త గా వెళ్లాలన్నారు.చేసిన పనిదినాల డబ్బులు పడకుంటే తమ దృష్టికి తీసుకురావాలని టెక్నికల్ అసిస్టెంట్ సారమ్మ  ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 
ఫీల్డ్ అసిస్టెంట్ పల్లె స్వప్న,మేట్ చంద్రశేఖర్, ఉపాది కూలీలు, పాల్గొన్నారు.