BREAKING
తుంకిమెట్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం ఘనంగా శ్రీ చైతన్యలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... సాయికొండ! జోరుగా సాగుతున్నా కరువు పని భజన మండలి నిర్మాణ పనుల గ్రహణం వీడేనా..! గ్రామీణ సమస్యలపై విద్యార్థుల అధ్యయనం:ఎదులాబాద్‌లో అనురాగ్‌ వర్సిటీ విద్యార్థుల పీఆర్ఏ రైతుల అభ్యున్నతే లక్ష్యం.. సంక్షేమమే ధ్యేయం అంగన్‌వాడిలో ఏడుగురే.. హాజరులో 14మంది - తనిఖీలో వెలుగుచూసిన వ్యత్యాసం హస్నాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కలాల్ నరసింహ గౌడ్ ఎన్నిక IND vs NZ: భారత్ A తరఫున జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ.. రిషభ్ పంత్ ఫిట్‌నెస్ టెస్ట్! దుద్యాల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనన్ రామగిరి ఖిల్లాలో 10 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసిన ఎంపీ వంశీకృష్ణ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి అతిథిగా ఘనంగా "చంద్రయాన్" సినిమా రాకెట్ రివీల్ ఈవెంట్ అపరిచితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి రేపటి నుంచి స్కూల్స్ కి సెలవు..!

పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

Select Suryaa Now
పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని శ్రీ వేము ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన శ్రీ గౌతమ బుద్ధ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ప్రముఖ హిమాలయ యోగి శ్రీశ్రీశ్రీ సనత్ సదానందగిరి మహారాజ్ గారితో కలిసి శ్రీ గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ హిమాలయ యోగి శ్రీశ్రీశ్రీ సనత్ సదానందగిరి మహారాజ్ గారి నుంచి ఆశీర్వాదం, సన్మానాన్ని అందుకున్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల అధినేత చంద్రశేఖర్ నాయుడు, నాయకులు పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్ లవ కుమార్