BREAKING
జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్! ఉదయం పూట ఈ పౌష్టికాహారం తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని జగన్ కుట్ర :ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అరాచక పాలనకు బుద్ధి చెప్పండి :మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తుఫాను ప్రభావం పై అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి తుఫాను ముందస్తు చర్యలపై సూచనలు ప్రభుత్వమే  దాన్యాన్ని కొనుగోలు చేస్తుoది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలతో సహజంగా చెక్‌ పెట్టండి ముక్కామలలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి అక్కిన నాగమణి ఇంటింటి ప్రచారం! ఆర్థికంగా వెనుకబడిన 22 మంది విద్యార్థులకు ఆవోపా ఆర్థిక చేయూత తుంకిమెట్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ

Select Suryaa Now
ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ

*ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా.*   

   *బీజేపీ అభ్యర్థి  వెంకటేష్.*

 కుందుర్పి ప్రతినిధి

 మండలకేంద్రమైన కుందుర్పి ఎంపీటీసీ-1 కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సజ్జల వెంకటేష్ ఓట్లతో ఆశీర్వదించండి మీకు అండగా ఉంటానంటూ ప్రజలను కలుస్తున్నాడు. మండల కేంద్రంలోని ఎంపీటీసీ-1 స్థానానికి కూటమి అభ్యర్థిగా బిజెపికి కేటాయించిన స్థానం నుండి  కుందుర్పికి చెందిన బీజేపీ అభ్యర్థి సజ్జలవెంకటేష్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.కేంద్రంలో బిజెపి, ఆంధ్రప్రదేశ్ లో,టీడీపీ, జనసైన్య కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ ఫలాలను మరియు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నాడు. ఓట్లతో నన్ను ఆశీర్వదించండి మీకు అండగా ఉంటానంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశాడు.

టి రాజు సూర్య రిపోర్టర్