BREAKING
పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. రెండు వారాలు పూర్తికావస్తున్నా తగ్గేదేలే అంటున్న యాక్షన్ మూవీ కాశీ విశ్వనాథుని చెంతన రాఘవేంద్ర స్వామి మఠం కెనడా దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు రెట్టింపు అయితే విధ్వంసకరమే ఫ్రాన్స్‌లో వివాదాస్పద బిల్లుపై తీవ్ర విమర్శలు ఆదర్శ కుటుంబం వేదికపై వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో ఫుల్ కాన్ఫిడెంట్ కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు

ప్రభుత్వమే  దాన్యాన్ని కొనుగోలు చేస్తుoది.

Select Suryaa Now
ప్రభుత్వమే  దాన్యాన్ని కొనుగోలు చేస్తుoది.
సూర్య. ఇల్లంతకుంట. ;;ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వరి దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం మండలంలోని చింతలకుంటపల్లె లో జిఏస్ఆర్ కన్వేన్షన్ హాల్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం చేశారు. అనంతరం ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని,రైతులు అరుగాలం కష్టించి పండించిన వరి దాన్యం ను దాళారులకు విక్రయించి నష్టపోవద్ధనే, ప్రభుత్వం మద్దతు ధర చెల్లెస్తూ కొనుగోలు జరుపుతుందని తెలిపారు.దాన్యం డబ్బులు 2,3 రోజుల్లోపే రైతుల ఖాతాలో జమ అవుతాయని,రైతులు సద్వినియోగం చేసుకోని అభివృద్ధి సాధించాలని కోరారు.ఈకార్యక్రమంలో ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్ వూట్కూరి వెంకటరమణారెడ్డి,ముస్కానీపేట సర్పంచ్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు మామిడి రాజు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్,గుండ్రెడ్డి భారత్ కుమార్ పలుగ్రామాల సర్పంచ్లు, జిఏస్ఆర్ గ్రూప్ చైర్మన్ గడ్డం సచిందర్ రెడ్డి, గ్రూపు కుటుంబ సభ్యులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.