BREAKING
జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్! ఉదయం పూట ఈ పౌష్టికాహారం తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని జగన్ కుట్ర :ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అరాచక పాలనకు బుద్ధి చెప్పండి :మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తుఫాను ప్రభావం పై అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి తుఫాను ముందస్తు చర్యలపై సూచనలు ప్రభుత్వమే  దాన్యాన్ని కొనుగోలు చేస్తుoది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలతో సహజంగా చెక్‌ పెట్టండి ముక్కామలలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి అక్కిన నాగమణి ఇంటింటి ప్రచారం! ఆర్థికంగా వెనుకబడిన 22 మంది విద్యార్థులకు ఆవోపా ఆర్థిక చేయూత తుంకిమెట్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం

శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు

Select Suryaa Now
శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు

సిఎస్ పురం,మేజర్ న్యూస్: ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం 1,61,150 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు.ఈసందర్భంగా పూజాటికెట్లు విక్రయంద్వారా 55,340 లడ్డుప్రసాదం అమ్మకం ద్వారా 22,480 శాశ్వత అన్నదాన పథకానికి 72,814 స్వామివారి పంచామృత అభిషేకం పూజలకు 5,516 ఇతర విరాళములు 5,000 కలిపి 1,61,150 రూపాయలు వచ్చినట్లు ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు.ఈసందర్భంగా దేవస్థానం మహాప్రాకారం నిర్మాణం పనులు త్వరలో ప్రారంభిస్తున్నట్లు దాతలు దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని ఈఓ తెలిపారు.