BREAKING
జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని జగన్ కుట్ర :ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అరాచక పాలనకు బుద్ధి చెప్పండి :మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తుఫాను ప్రభావం పై అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి తుఫాను ముందస్తు చర్యలపై సూచనలు ప్రభుత్వమే  దాన్యాన్ని కొనుగోలు చేస్తుoది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలతో సహజంగా చెక్‌ పెట్టండి ముక్కామలలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి అక్కిన నాగమణి ఇంటింటి ప్రచారం! ఆర్థికంగా వెనుకబడిన 22 మంది విద్యార్థులకు ఆవోపా ఆర్థిక చేయూత తుంకిమెట్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం ఘనంగా శ్రీ చైతన్యలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... సాయికొండ!

డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ

Select Suryaa Now
డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ

 

పాములపాడు, మేజర్ న్యూస్: పాములపాడు మండల కేంద్రంలోని శ్రీ శారద విద్యానికేతన్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఎస్. షాజహాన్ డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రశంసాపత్రం అందుకుంది. ఈ విషయాన్ని పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసులు తెలిపారు.

సెప్టెంబర్ 28న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా అంతరిక్ష విజ్ఞానంపై నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో షాజహాన్ ప్రతిభ చాటినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ బాలాజీ నాయక్ చేతుల మీదుగా విద్యార్థినికి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. శ్రీహరికోట స్పేస్ సెంటర్, విప్రో సంస్థ జారీ చేసిన ప్రశంసాపత్రాలతో పాటు ఆమె గీసిన చిత్రపటాన్ని కూడా అందించినట్లు తెలిపారు.

విద్యార్థుల్లో బాల్యం నుంచే అంతరిక్ష విజ్ఞానం, సైన్స్, సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంపొందించాలని ఈ సందర్భంగా సూచించారు. భవిష్యత్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ఎస్. షాజహాన్‌ను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసులు అభినందించారు.