BREAKING
మరోసారి అధికారం కోసమే బీజేపీ ఓట్ల తొలగింపు నాటకం -- సర్ ప్రక్రియ కొత్తేమీ కాదు.. ఈ సరే ప్రత్యేకం -- పేదోడి ఓటును కాపాడితేనే రాజ్యాంగ పరిరక్షణ -- నవంబర్‌ 1న ఛలో ఢిల్లీకి తరలిరావాలి -- ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభను విజయవంతం చేద్దాం -- పట్టభద్రుల ఎమ్మెల్సీగా సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి -- మంత్ర పినపల్లో టిడిపి జోరు ఇంట్లోకి చొరబడి దాడి... ముగ్గురు నిందితులకు రిమాండ్ జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్! ఉదయం పూట ఈ పౌష్టికాహారం తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం స్థానిక ఎన్నికలు అడ్డుకోవాలని జగన్ కుట్ర :ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీలు అమలు చేశారా.. లేదా ఆలోచించి ఓటు వేయండి జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అరాచక పాలనకు బుద్ధి చెప్పండి :మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తుఫాను ప్రభావం పై అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి తుఫాను ముందస్తు చర్యలపై సూచనలు ప్రభుత్వమే  దాన్యాన్ని కొనుగోలు చేస్తుoది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలతో సహజంగా చెక్‌ పెట్టండి

అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు

Select Suryaa Now
అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల అనుమతులు, గుర్తింపు పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న విధివిధానాలు గందరగోళం ఉన్నాయని, వీటిపై సమగ్ర అధ్యయనం చేసి నూతన విధివిధానాలను సూచించాలని కమిషనర్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ నూతన కమిటీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్న కమిటీ ఛైర్పర్సన్గా, హైయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ను మెంబర్ కన్వినర్, మరో ఆరుగురు పలు వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లను సభ్యులుగా నియమించింది.

కమిటీ సభ్యులుగా ఎస్వియూ రిజిస్టర్

ఇందులో ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతినాయుడు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాల్లో కళాశాలల అనుబంధ గుర్తింపు నిబంధనలు, గుర్తింపు కాలపరిమితి, తనిఖీలు, ఫీజులు, విద్యా క్యాలెండర్ వంటి అంశాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు వర్తించేలా ఉమ్మడి విధానాన్ని రూపొందించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. ఈ కమిటీ డిగ్రీ, పీజీ, బి. ఎడ్, లా, సాంకేతిక కళాశాలలకు సంబంధించిన గుర్తింపు నిబంధనలను పరిశీలించడంతో పాటు, ఆన్లైన్ ధ్రువీకరణ, తనిఖీల విధానం, ఉమ్మడి ఫీజుల విధానం, కళాశాలల గుర్తింపు రద్దు లేదా ఉపసంహరణ సందర్భాల్లో విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ కల్పించే చర్యలపై నెల రోజులలో సిఫార్సులను కమిటీ ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్