BREAKING
జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సర్వసన్నద్ధం స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టాలి జాతీయ స్థాయి మల్లకంభ పోటీలకు విజ్ఞాన విహార విద్యార్థులు ప్రజలు తమ ఓటుతో మంచికి పట్టం కట్టాలి -- ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తుఫాన్‌ హెచ్చరికలతో అధికారుల అప్రమత్తం మహిళ కన్నీటికి చలించిన ఎమ్మెల్యే చింతమనేని -- అట్లతద్ది వాయినాల సరుకుల కోసం తెచ్చుకున్న రూ. 20 వేలు పోగొట్టుకున్న ఆమెకు కొండంత అండ 92వ వార్డు సమగ్రాభివృద్ధే ధ్యేయం: స్వతంత్ర అభ్యర్థి లీలాదేవి కొనుగోలుదారులతో కిటకిటలాడిన పూర్ణ మార్కెట్

పినపల్లో టిడిపి జోరు

Select Suryaa Now
పినపల్లో టిడిపి జోరు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఆలమూరు మండలం పినపళ్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చోడిశెట్టి కాసు, చోడిశెట్టి దుర్గారావు, తొరటి వీర్రాజు, తొరటి రుద్రయ్య, యేపూరి వీరబాబు, కోట ధనరాజు, పిల్లి శ్రీనివాస్, ఇల్లూరి సురేష్ తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. పినపళ్ల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు.