BREAKING
బంగాళాఖాతంలో సైక్లోన్ అర్నబ్.. తీర ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు? ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి ఈయూ సుంకాలకు చెక్.. యూరప్‌లోనే సొంత తయారీ ప్లాంట్లను వేగవంతం చేస్తున్న చైనా ఈవీ దిగ్గజాలు! వైకాపా జడ్పిటిసి అభ్యర్థిగా కిముడు హరి ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి.. అరకులోయ వైయస్సార్సీపి జెడ్పీటీసీ అభ్యర్థిగా అశోక్ చెన్నైలో తనుష్ సంస్థ ఆధ్వర్యంలో మహిళల మహాసభ: ప్రత్యేక కానుకగా వెండి దీపాలు గ్లోబల్ స్థూల ఆర్థిక ప్రతికూలతలు, ముడి చమురు ఒడుదొడుకులే కమోడిటీ మార్కెట్ల దిశానిర్దేశం.. కొటక్ నియో కీలక విశ్లేషణ! స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని జగన్ కుట్ర కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి విశాఖ ఆస్తులను కాపాడుకుందాం! విత్ డ్రా చేసుకున్న 20 మంది నామినేషన్లు ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ తుఫాన్‌ ప్రభావం పై ప్రజలకు అవగాహన పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ

తుఫాన్‌ హెచ్చరికలతో అధికారుల అప్రమత్తం

Select Suryaa Now
తుఫాన్‌ హెచ్చరికలతో అధికారుల అప్రమత్తం

కె గంగవరం మేజర్ న్యూస్ :రానున్న మూడు రోజుల్లో తుఫాన్‌ ముప్పు పొంచి ఉండటంతో కే.గంగవరం మండలంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎండీవో ఎన్‌.శ్రీనివాస్‌, తహసీల్దార్‌ జగదీష్‌, ఎన్నికల అధికారి పి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గ్రామ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, వీఆర్వోలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు గోదావరి తీర ప్రాంత ప్రజల భద్రతపై చర్చించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సమీక్షించారు.తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటే పాఠశాలలకు అత్యవసర సెలవులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి ఎ.నాగరాజు తెలిపారు.