BREAKING
యాసంగిలో లాభాదాయకమైన ఆరుతడి పంటలను సాగు చేయాలి సత్యనిష్ఠతోనే నిజమైన సమృద్ధి: మాజీ డీజీపీ రవి గుప్తా ఎన్నికల నిబంధనల అమలుపై నిరంతర పర్యవేక్షణ.. మాజీ ఎమ్మెల్యే పరామర్శ.. ఉయ్యూరుకు కావాల్సింది మాటలు కాదు.. అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎల్ ని నో పై కళాజాత వికసిత్ భారత్ సాధనలో ఎస్కీ పాత్ర కీలకం: కల్నల్ హర్పాల్ సింగ్ బుడమేరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ముందస్తు చర్యలు : కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కొండంత అండ.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్న టీజీఎస్ ఆర్టీసీ ఈడీ సిహెచ్ వెంకన్న! ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శి తెలంగాణ ఉద్యమ కారులు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్లిన ఉద్యమకారుల అరెస్ట్. ఎమ్మెల్సీ ఓటరు నమోదు స్పీడప్ చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నూతన గ్రామ యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు జలమండలిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అవినీతి ర‌హిత రాష్ట్ర నిర్మాణంలో భాగ‌స్వాములుకండి : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

Select Suryaa Now
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

 

సబ్ కలెక్టర్ సాహిత్

డుంబ్రిగుడ, అక్టోబర్ 26 మేజర్ న్యూస్:స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ సాహిత్ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రంలో సందర్శించిన ఆయన క్షుణంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూంలలో సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, భద్రతతో జరగాలని స్పష్టం చేశారు. 24గంటలు పటిష్టంగా నిఘా కెమెరాలు కవరేజ్ పక్కగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి రహీం, సయహా ఎన్నికల అధికారి విశ్వనాథ్, పీఆర్ ఏఈఈ అజయ్ తదితరులు పాల్గొన్నారు.