మాజీ ఎమ్మెల్యే పరామర్శ..
మాజీ ఎమ్మెల్యే పరామర్శ..
బెజ్జంకి,మేజర్ న్యూస్:
మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన ప్రముఖ పత్రిక పాత్రికేయుడు పరకాల లింగం గౌడ్ ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం పరామర్శించారు.లింగం గౌడ్ తల్లి మృతి చెందడంతో విషయం తెలుసుకున్న రసమయి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.సర్పంచ్ తాళ్ల భీమయ్య, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.సూర్యరిపోర్టర్,బెజ్జంకి