BREAKING
జిన్నారం డి.ఎస్.పి కార్యాలయం కోసం కదం తొక్కిన బిజెపి నాయకులు రైతుల పంటలకు అవసరమైన నీరు అందించేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. అరాచక పాలనకు బుద్ధి చెప్పండి :మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు -- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ -- నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తుఫాను ప్రభావం పై అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలి తుఫాను ముందస్తు చర్యలపై సూచనలు ప్రభుత్వమే  దాన్యాన్ని కొనుగోలు చేస్తుoది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలతో సహజంగా చెక్‌ పెట్టండి ముక్కామలలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి అక్కిన నాగమణి ఇంటింటి ప్రచారం! ఆర్థికంగా వెనుకబడిన 22 మంది విద్యార్థులకు ఆవోపా ఆర్థిక చేయూత తుంకిమెట్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం ఘనంగా శ్రీ చైతన్యలో ఓరియంటేషన్ ప్రోగ్రాం ఒక అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా... సాయికొండ! జోరుగా సాగుతున్నా కరువు పని భజన మండలి నిర్మాణ పనుల గ్రహణం వీడేనా..! గ్రామీణ సమస్యలపై విద్యార్థుల అధ్యయనం:ఎదులాబాద్‌లో అనురాగ్‌ వర్సిటీ విద్యార్థుల పీఆర్ఏ

అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం

Select Suryaa Now
అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం

ముత్తుకూరు,  మేజర్ న్యూస్ :    అధికారంలో ఉన్నాం అభివృద్ధి మాకే సాధ్యమంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంపీటీసీ ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నారు. సోమవారం రాత్రి కృష్ణపట్నం గ్రామం ఎంపీటీసీ స్థానం బిట్-1 పరిధిలోని మూడవ వార్డు నుంచి 5వ వార్డు వరకు ఎన్నికల ప్రచారాన్ని మండల తెలుగు యువత అధ్యక్షుడు రాగాల శివకృష్ణ నిర్వహించారు. ఈ స్థానానికి పోటీ చేస్తున్న గూడలి రేవతిని గెలిపించాలని ఓటర్లను కోరారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో పోటీ చేస్తున్న ఆమెకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ చేకూర్చాలన్నారు. ఓటర్లు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు కారం చేటి శివరామ ప్రసాద్ శర్మ,  కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు