స్వామి వారి సేవలో తీన్మార్ మల్లన్న
యాదగిరి కొండ మేజర్ న్యూస్......
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం యాదగిరిగుట్ట. మంగళవారం రోజు శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్న *తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) MLC
ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేదమండపంలో వేద పండితులు వేదశీర్వచనం చేసి అక్షింతలు అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు.