BREAKING
భూమి.. భుక్తి.. విముక్తి కోసం అమరుల పోరాటం చిరస్మరణీయం జనగణన సర్వేను కచ్చితత్వంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పోషణ భి - పడాయి భి రెండవ దశ ముగిసిన శిక్షణ జడ్పీటీసీ విజయంతో మంజుల శశికర్ బాబుకు ఘన సన్మానాలు ప్రజా విజయానికి అభినందనల వెల్లువ.. అభివృద్ధికి కృషి చేస్తా: మంజుల. నీటి మడుగులో గంబూషియా చేపలు. ఏఐకేఎస్ మహాసభలకు రైతులు తరలి రావాలి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి రైతులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలి నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి నీరుకుల్ల చెరువులో నీటి అక్రమ వాడకం పోషణ అభివృద్ధి పద్ధతిపై బి రౌండ్ పై రెండు రోజులు శిక్షణ పూర్తి 19న ఎంపీపీ ఎన్నిక చీటూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్ గణేష్

జనసేన రాష్ట్ర నాయకులను కలిసిన మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు

Select Suryaa Now
జనసేన రాష్ట్ర నాయకులను కలిసిన మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు

టిడ్కో చైర్మన్ ను కలిసిన మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు.

సూర్య న్యూస్ దర్శి. టిడ్కో చైర్మన్ ను దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు కలిశారు. హైదరాబాదులో  టిడ్కో చైర్మన్ అజయ్ ను మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రహంతుల్లా, మాజీ మంత్రి జనసేన నాయకులు బాలినేని వాసు మర్యాద  పూర్వకంగా కలిశారు. జనసేన రాష్ట్ర నాయకులను చైర్మన్ సుబ్బారావు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట ఈ కార్యక్రమంలో 8, 28వ వార్డుల కౌన్సిలర్లు చాతిరాజ్ కొండయ్య చెల్లు అంజి, ఎర్రగొండపాలెం జనసేన సమన్వయకర్త వంశీ ,ముండ్లమూరుజనసేన అధ్యక్షులు రామారావు తదితరులు పాల్గొన్నారు.