తెలంగాణ భవన్లో కేటీఆర్ ను కలిసిన బిఆర్ఎస్ నాయకులు ..
చింతపల్లి మేజర్ న్యూస్ ..తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసినట్లు దేవరకొండ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్ నాయకులు తెలిపారు.దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ .రవీంద్ర కుమార్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల. వెంకట్ రెడ్డి, చింతపల్లి మండల పార్టీ అధ్యక్షులు దొంతం .చంద్రశేఖర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు అండేకార్. అశోక్ ,చాకలి శేరిపల్లి సర్పంచ్ మాచర్ల. శ్రీశైలం తదితరులు ఉన్నారు....