BREAKING
పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు! ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా పొట్నూరు వాణి సాయి ప్రసాద్ నామినేషన్ అమ్మ చేతి వంటతో ఆరోగ్యం.. బయటి ఆహారంతో అనారోగ్యం బయటి ఆహారానికి నో చెబుదాం.. ఇంటి భోజనంతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు పాత వెల్లంటిలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థిగా పల్లవరపు చెంచయ్య నామినేషన్ వినబడని ప్రజల దాహం కేకలు...! స్పెషల్ లోక్ అదాలత్"

సిరిసిల్ల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు

Select Suryaa Now
సిరిసిల్ల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు

సూర్య రాజన్న సిరిసిల్ల : కార్తీక మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో అధికారులు తెలిపారు.ఈ యాత్రలో అమరారామం (అమరావతి)లో అమరేశ్వర స్వామి,ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి,క్షీరారామం (పాలకొల్లు)లో క్షీరారామలింగేశ్వర స్వామి,సోమారామం (భీమవరం)లో సోమేశ్వర స్వామి, కుమారారామం(సామర్లకోట)లో కుమార భీమేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.బస్సు ఈ నెల 22న ఆదివారం సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి బయలుదేరి, మంగళవారం ఉదయం తిరిగి సిరిసిల్లకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.2,000,పిల్లలకు రూ.1,300 ఛార్జీగా నిర్ణయించారు.ముందస్తు బుకింగ్ కోసం 9063403971,6304171291, 9959225929, 9063403778 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ కోరారు.