ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు
అనుమసముద్రంపేట, మేజర్ న్యూస్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఏఎస్ పేట మండలంలోని పిఓ, ఏపిఓ లకు మండల కేంద్రమైన ఏఎస్ పేట లోని మోడల్ పాఠశాలలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం నందు ఎంపీడీవో పి ప్రసన్నకుమారి పాల్గొని క్రమబద్ధమైన ఎన్నికల నిర్వహణ కోసము పలు సూచనలు జారీ చేశారు శిక్షకులు షేక్ విక్రమ్, రాహుల్, యు శ్రీనివాసులు శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణా కార్యక్రమాన్ని మండల ఎన్నికల అధికారి కోటేశ్వరరావు పరిశీలించారు ఈ కార్యక్రమంలో పివో, ఏపీవోలు పాల్గొన్నారు