ఎన్నికల అధికారులకు శిక్షణ..!
తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్ : తోటపల్లిగూడూరు మండలం గ్రా మ పంచాయతీ ఎన్నికలకు సం బంధించిన పోలింగ్, సహాయ పో లింగ్ అధికారులకు ఎంపీడీఓ కా ర్యాలయంలో శనివారం శిక్షణ కా ర్యక్రమం జరిగింది. ఈ మేరకు ఎ న్నికల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారికి వారి పాత్రలు, బాధ్య తల గురించి వివరించారు. వారి కి పోలింగ్ బాక్స్ల పనితీరును కూడా వివరించడంతో పాటు, వాటిపై పట్టు సాధించేందుకు ఒక హ్యాండ్స్-ఆన్ శిక్షణా కార్యక్రమా న్ని కూడా నిర్వహించారు. పోలిం గ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని అవసరమైన విధానాలను వివ రించారు. ఎన్నికల నిర్వహణ స మయంలో ఎలా ఉండాలి, ఏ జా గ్రత్తలు పాటించాలి, భద్రత అవ సరం ఐతే ఎవరిని సంప్రదించాలి అని తదితర అంశాలపై అవగా హన కల్పించారు. ఈ శిక్షణ కా ర్యక్రమంలో మొత్తము 320 మం ది పాల్గొన్నారు. దీనికి ముందు మండలంలోని ఇసకపాలెం, పే డూరు, నరుకూరు, పోట్లపూడి, సౌత్ఆములూరు, కోడూరు, నా మినేషన్ సెంటర్లను మండల ప రిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ లక్ష్మణ కుమార్ తనిఖీ చేశారు.