BREAKING
సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా శైలజ తేజో మూర్తి ఘనంగా సిఐడి ఐ.జి బి రాజకుమారి జన్మదిన వేడుకలు ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు పులివెందులలో ఉద్రిక్తత... గంటకు పైగా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం కల్పించాలి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోండి. ముసురు తుఫాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి

శివాలయంలో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
శివాలయంలో ప్రత్యేక పూజలు



కనగల్ మేజర్ న్యూస్: మండల కేంద్రమైన కనగల్ గ్రామంలో పురాతన (శివాలయం) శ్రీ పార్వతి బండి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు ఆలయ సన్నిధిలో పాలు, పూలు, కుంకుమార్చన, అభిషేక పూజలు నిర్వహించి మొక్కులు తీసుకున్నారు. మరి కొంతమంది కొబ్బరికాయలు కొట్టి మొక్కలు సమర్పించుకున్నారు. మాలధార స్వాములు ఆలయ ప్రదక్షిణలు చేసి, ఆ శివయ్యను తరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు మణికంఠ శర్మ, శేషగిరి ప్రసాద్ శర్మ, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.