BREAKING
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఎమ్మెల్యే దగ్గుపాటి తనకు తాను సర్టిఫికెట్ లు ఇచ్చుకోవడం హాస్యాస్పదం మాజీ మేయర్ మహమ్మద్ వసీం శివాలయంలో ప్రత్యేక పూజలు నెల్లూరు జడ్పీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం..

పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు

Select Suryaa Now
పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు
సూర్య, వీణవంక: వీణవంక మండలంలో నిర్వహించిన పలు శుభకార్యాల్లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ బాబు శుక్రవారం పాల్గొన్నారు. ముందుగా వీణవంక మండల కేంద్రానికి చెందిన వేద పండితులు వృత్తి వెంకట శ్రీలత - సుబ్రహ్మణ్యం శర్మ దంపతుల కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం వల్భాపూర్ గ్రామానికి చెందిన పల్లెవేణ సమ్మయ్య కుమార్తె నిశ్చితార్థ (ఎంగేజ్‌మెంట్) వేడుకలో పాల్గొని, కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కుటుంబ సభ్యులను పలకరించి అభినందించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ అధ్యక్షులు రఘుపాల్ రెడ్డి, డైరెక్టర్లు సునీల్, శ్రీపతి రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు విజయేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బోయిన విద్యాసాగర్, సాహెబ్ హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్ గౌడ్, ఐలయ్య యాదవ్, ఓరం శ్రీనివాస్, నల్ల కొండల్ రెడ్డి, మాసాడి చొక్కా రావు, మోటం శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, రాకేష్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.