BREAKING
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఎమ్మెల్యే దగ్గుపాటి తనకు తాను సర్టిఫికెట్ లు ఇచ్చుకోవడం హాస్యాస్పదం మాజీ మేయర్ మహమ్మద్ వసీం శివాలయంలో ప్రత్యేక పూజలు నెల్లూరు జడ్పీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం..

పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు

Select Suryaa Now
పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు

వెంకటగిరి పట్టణంలోని పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డదిడ్డంగా పార్క్ చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గుడికి వచ్చే వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు రోడ్డు మీద నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఉదయం, సాయంత్రం పూజ సమయంలో, శుక్రవారం, అమావాస్య, పండుగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది.గుడి ముందు, గుడి పక్క సందులోనే ఆటో డ్రైవర్లు ఆటోలు నిలిపి ప్రయాణికుల కోసం ఎదురుచూడటంతో అంబులెన్స్ లాంటి అత్యవసర వాహనాలు కూడా వెళ్లలేకపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గుడి పక్కన ప్రత్యేక ఆటో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని, పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.దుకాణాలు ఎదుట వాహనాలు నిలపడంతో యజమానులతో కూడా వాదనలు జరుగుతున్నాయి.పోలీస్ వారు ఈ సమస్యని వెంటనే పరిష్కరించవలసిందిగా భక్తులు మరియు ప్రజలు కోరుతున్నారు.