కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం
*జిఎల్ ప్రభావతి అనేనేను...* *కుందుర్పి* మండల జడ్పిటిసిగా ప్రభావతి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.జిల్లాకేంద్రంలోని జిల్లాపరిషత్ కార్యాలయం లో శుక్రవారం నూతన జడ్పిటిసిల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కుందుర్పి జడ్పిటిసి జిఎల్ ప్రభావతి ప్రమాణస్వీకారం చేశారు. *టి.రాజు నేటి దినపత్రికసూర్య రిపోర్టర్ కుందుర్పి*