పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష
పోలవరం సర్పంచ్ టిడిపి అభ్యర్థి గా పరుచూరి శిరీష నామినేషన్.
సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని పోలవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పరుచూరి శిరీష నామినేషన్ దాఖలు చేశారు. ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీతో మద్దతు దారులతో కలిసి నామినేషన్ కేంద్రానికి వచ్చారు. ముందుగా గ్రామంలోని కోదండరామ స్వామి దేవాలయంలో పూజల నిర్వహించారు. సర్పంచ్,10 వార్డులకు నామినేషన్ దాఖలు చేశారు.