BREAKING
దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి.. పేదలకు అందని సచివాలయ సేవలు జెడ్పిటిసి గా దీవించారు మీ రుణం తీర్చుకుంటా. ముదిగుబ్బ జడ్పిటిసి సాని రంజిత్ కుమార్ రెడ్డి మురసు తుపానుపనుల పునరుద్ధరణకు రూ.8.63 కోట్లు ఊపిరి ఉన్నంతవరకు చట్టాన్ని గౌరవిస్తా.. పులివెందుల డిఎస్పి మురళి నాయక్ దిగజారిన మేకపాటి కుటుంబం..! సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

ఘనంగా సిఐడి ఐ.జి బి రాజకుమారి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా సిఐడి ఐ.జి బి రాజకుమారి జన్మదిన వేడుకలు

సత్తెనపల్లి, మేజర్ న్యూస్ : అతి సామాన్య కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి, అకుంఠిత దీక్షతో ఐఏఎస్ సాధించి రాష్ట్ర సి.ఐ.డి మహిళా విభాగం మరియు రైల్వేస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నోడల్ అధికారి స్థాయికి ఎదిగిన రాజకుమారి మహిళా లోకానికి ఆదర్శమని సీనియర్ న్యాయవాది దేవినేని దస్తగిరిరావు కొనియాడారు.  పట్టణంలోని   పరివర్తన స్పీచ్ థెరపీ సెంటర్ లో అంబేద్కర్ ప్రజాసంఘం ఆధ్వర్యంలో జరిగిన రాజకుమారి జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.అంబేద్కర్ ప్రజాసంఘం అధ్యక్షుడు దావులూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదిగిన రాజకుమారి సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటూ రాష్ట్రంలో మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాజకుమారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పెండెం బాబురావు, దాసరి జ్ఞానరాజుపాల్, జొన్నలగడ్డ విజయకుమార్, చింతపల్లి కిరణ్ కింగ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లెళ్ళ‌ పాల్ రాజు, ఉపాధ్యాయులు జెల్ది విజయప్రసాద్, స్థానిక నాయకులు జూపల్లి పాల్, జడా ప్రసాద్, పాటిబండ్ల రామారావు, గుంటూరు ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం ఏలియ