BREAKING
దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి.. పేదలకు అందని సచివాలయ సేవలు జెడ్పిటిసి గా దీవించారు మీ రుణం తీర్చుకుంటా. ముదిగుబ్బ జడ్పిటిసి సాని రంజిత్ కుమార్ రెడ్డి మురసు తుపానుపనుల పునరుద్ధరణకు రూ.8.63 కోట్లు ఊపిరి ఉన్నంతవరకు చట్టాన్ని గౌరవిస్తా.. పులివెందుల డిఎస్పి మురళి నాయక్ దిగజారిన మేకపాటి కుటుంబం..! సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

Select Suryaa Now
మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్య మెట్పల్లి: లారీ  ఢీకొన్న ఘటనలో మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని దుబ్బవాడ కు చెందిన మాన్కల చిన్నక్క (బొన్నక్క) (65)  ఎలక్ట్రికల్ స్కూటీ పై పనుల నిమిత్తం వెంకట్రావుపేట్ వైపు నుండి మెట్‌పల్లి వస్తుండగా నిజామాబాద్ నుండి జగిత్యాల వైపు వెళుతున్న టీ.జి 16 టి 2229 నంబర్ గల లారీ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి పై ఒక్కసారిగా వెనకనుండి స్కూటీ ని డీకొని కొద్ది దూరం లాక్కు వెళ్లగా మహిళ శరీరం నుజ్జు నుజ్జుగా మారి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని లారీని వెంబడించి పట్టణంలోని వై కన్వెన్షన్ హాల్ సమీపంలో లారీని, డ్రైవర్ ను  అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.