BREAKING
దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి.. పేదలకు అందని సచివాలయ సేవలు జెడ్పిటిసి గా దీవించారు మీ రుణం తీర్చుకుంటా. ముదిగుబ్బ జడ్పిటిసి సాని రంజిత్ కుమార్ రెడ్డి మురసు తుపానుపనుల పునరుద్ధరణకు రూ.8.63 కోట్లు ఊపిరి ఉన్నంతవరకు చట్టాన్ని గౌరవిస్తా.. పులివెందుల డిఎస్పి మురళి నాయక్ దిగజారిన మేకపాటి కుటుంబం..! సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి

Select Suryaa Now
రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి

చిన్నగంజాం, మేజర్‌న్యూస్ :

పెదగంజాం సమీపంలోని రొయ్యల చెరువులో విద్యుదాఘాతానికి గురై శానిమాజీ (25) అనే యువకుడు మృతి చెందాడు.

మృతుడు శానిమాజీ, తండ్రి బిజు మాజీ, స్వగ్రామం సింగూరు, సింగూరు పోస్టు, రాయగడ జిల్లా, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆదివాసీ యువకుడు. ఇతను సుమారు 20 రోజుల క్రితమే పనినిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చి రొయ్యల చెరువులో పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో సంఘటన జరిగిన రోజు సాయంత్రం రొయ్యల చెరువులో ఏర్పాటు చేసిన ఫ్యాన్ (ఏరేటర్) మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ సంఘటనపై చిన్నగంజాం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టడం జరిగింది.