BREAKING
దేశ సంపద బాలలే.. వారి హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత : పద్మలత ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ నామినేషన్ దాఖలు చేస్తున్న వైద్య విద్యార్థి అమృత ములకలచెరువు ఎంపీపీగా కట్ట దొరస్వామి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక.. వైస్ ఎంపీపీగా ముత్తుకూరి మౌలాలి.. పేదలకు అందని సచివాలయ సేవలు జెడ్పిటిసి గా దీవించారు మీ రుణం తీర్చుకుంటా. ముదిగుబ్బ జడ్పిటిసి సాని రంజిత్ కుమార్ రెడ్డి మురసు తుపానుపనుల పునరుద్ధరణకు రూ.8.63 కోట్లు ఊపిరి ఉన్నంతవరకు చట్టాన్ని గౌరవిస్తా.. పులివెందుల డిఎస్పి మురళి నాయక్ దిగజారిన మేకపాటి కుటుంబం..! సిపిఐ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ సేవలు చిరస్మరణీయం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ సమన్వయకర్త. సమన్వయకర్త పోలీసుల సమక్షంలోనే నాపై దాడి... హైకోర్టు ఆర్డర్ ఉన్న మార్పు లేదు.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రొయ్యల చెరువులో ఏరేటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి మెట్‌పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం

అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోండి.

Select Suryaa Now
అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీటీసీపై చర్యలు తీసుకోండి.

అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీటీసీ సభ్యుడిపై వెంటనే చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే అమిలినేని

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చింతర్లపల్లి ఎంపీటీసీ సభ్యుడు చెన్నకేశవ ప్రవర్తనపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు మండిపడ్డారు..ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఆయన ప్రవర్తించిన తీరు చాలా అసభ్యకరంగా ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు..

 ఖాసీం, నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్, శెట్టూరు.