BREAKING
ప్రజా సేవకుకు అంకితమైన మజ్జి గణపతి డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రచారంతో దద్దరిల్లిన తనపల్లి 61వ డివిజన్‌లో ఆనం రంగమయూర్ రెడ్డి విజయదుందుభి! శ్రీధర్ కు మద్దతుగా చైతన్య విస్తృత ప్రచారం అంగన్వాడీ సిబ్బందిపై వేధింపులు గుంటూరు: రేపు గుంటూరు జిల్లాలో స్కూళ్లకు సెలవు : డీఈఓ జేమ్స్ బాండ్ పాత్రపై వస్తున్న వార్తలు ఎంతో సంతోషాన్నిస్తున్నాయి.. నటుడు జాన్ లోడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు! నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన విజయభేరి! శ్రీనివాస్ నగర్ అండర్‌పాస్ సైడ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం: జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్ పిచ్ డెక్ కూడా చూడకుండానే రామాయణం ప్రాజెక్ట్‌కు అంగీకరించిన హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్! కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగాలి * జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ * కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో ఎలీషా బాబు, డి.ఎస్.పి. హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు డా కరుణాకర్ అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత ఎన్నికల ప్రచారంలో టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి నీలం ప్రవీణ.

ప్రజావాణికి 19 దరఖాస్తులు -12 మంది అధికారుల హాజరు

Select Suryaa Now
ప్రజావాణికి 19 దరఖాస్తులు -12 మంది అధికారుల హాజరు

సూర్య బెజ్జుర్:కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన 12 మంది అధికారులు హాజరుకాగా, ప్రజల నుంచి మొత్తం 19 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో బండ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.