BREAKING
గాజు గ్లాసుకు ఓటు గుద్ది.... గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పండి సెన్సార్ బోర్డ్ కొత్త నిబంధనలపై దర్శకుడు హనీ త్రిపాఠి తీవ్ర ఆగ్రహం.. అది పూర్తి నియంతృత్వమేనంటూ సంచలన వ్యాఖ్యలు! సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన సైబర్ కేటుగాళ్లు: అప్రమత్తంగా ఉండాలని కోర్టు రిజిస్ట్రీ హెచ్చరిక రామాయణం సాంగ్ విమర్శలపై స్పందించిన సింగర్ అర్మాన్ మాలిక్.. సంగీతంపై ఎవరి అభిప్రాయాలు వారివంటూ కౌంటర్! మురసు తుఫాను నేపథ్యంలో 11 పునరావాస కేంద్రాల ఏర్పాటు ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తాం – తహసీల్దార్ జి. నాగరాజు పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి ఘన విజయం! వైసీపీ గడపలో పసుపు జెండా.. పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ! షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం.. రూ. 665 కోట్ల భారీ వ్యాపారం! ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం మంత్రి నారాయణ ఆశీస్సులతో.. 2,545 ఓట్ల భారీ మెజార్టీతో కొండా గీతిక ఘనవిజయం! కడప కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రంలో కొనసాగుతున్న తర్జనభర్జన టాలీవుడ్‌పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇస్తున్న నందమూరి అభిమానులు! సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే కూటమి ప్రభుత్వ మోసాలకు చరమగీతం పాడాలి: డాక్టర్ కృష్ణ చైతన్య ఢిల్లీలో కృతి భవన్ మసీదు తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా..

Select Suryaa Now
ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా..

 

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి:
ముధోల్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను మెరుగుపరిచి, రోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ వివిధ విభాగాలను పరిశీలించి, వైద్యులు, సిబ్బంది వివరాలు, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం, అవసరమైన మందులు అందించాలని ఆదేశించారు. పాత ఆసుపత్రి భవనానికి మరమ్మతులు చేపట్టడంతో పాటు మార్చురీ ఏర్పాటు, నూతన భవన నిర్మాణానికి ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ కాశీనాథ్, తహసీల్దార్ శ్రీలత, సర్పంచ్ షబానా బేగం, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.