BREAKING
సెన్సార్ బోర్డ్ కొత్త నిబంధనలపై దర్శకుడు హనీ త్రిపాఠి తీవ్ర ఆగ్రహం.. అది పూర్తి నియంతృత్వమేనంటూ సంచలన వ్యాఖ్యలు! సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన సైబర్ కేటుగాళ్లు: అప్రమత్తంగా ఉండాలని కోర్టు రిజిస్ట్రీ హెచ్చరిక రామాయణం సాంగ్ విమర్శలపై స్పందించిన సింగర్ అర్మాన్ మాలిక్.. సంగీతంపై ఎవరి అభిప్రాయాలు వారివంటూ కౌంటర్! మురసు తుఫాను నేపథ్యంలో 11 పునరావాస కేంద్రాల ఏర్పాటు ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తాం – తహసీల్దార్ జి. నాగరాజు పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి ఘన విజయం! వైసీపీ గడపలో పసుపు జెండా.. పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ! షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం.. రూ. 665 కోట్ల భారీ వ్యాపారం! ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం మంత్రి నారాయణ ఆశీస్సులతో.. 2,545 ఓట్ల భారీ మెజార్టీతో కొండా గీతిక ఘనవిజయం! కడప కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రంలో కొనసాగుతున్న తర్జనభర్జన టాలీవుడ్‌పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇస్తున్న నందమూరి అభిమానులు! సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే కూటమి ప్రభుత్వ మోసాలకు చరమగీతం పాడాలి: డాక్టర్ కృష్ణ చైతన్య ఢిల్లీలో కృతి భవన్ మసీదు తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు ఎంజీఎం స్కూల్ విద్యార్థినికి బంగారు పతకం

నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సూర్య జగిత్యాల ప్రతినిధి: సైబర్ ఆర్థిక నేరాలను అరికట్టి ప్రజల్లో సురక్షితమైన డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంపొందించేందుకు నవంబర్ నెల మొత్తం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా  ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సైబర్ నేరాల నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త పద్ధతులను అనుసరిస్తూ ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.