BREAKING
విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండ రాయికోడ్ జెడ్పిహెచ్ఎస్ లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం దీపావళి కానుకగా 'మూకుతి అమ్మన్ 2' విడుదల.. చెన్నై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నటి నయనతార! పటాన్‌చెరు ఎంపీపీ షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్‌కు వేలం ఖజానా ఖాళీ.. పంచాయతీల్లో పాలన కుదేలు! అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు! గ్రామాభివృద్ధికి సర్పంచ్‌ కృష్ణ ప్రత్యేక చొరవ అవోపా శాశ్వత నిధి కింద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ ఏళ్ల తరబడి విద్యుత్ సమస్యకు పరిష్కారం.. సర్పంచ్ చొరవతో గ్రామస్తులకు ఊరట బీఎస్పీ సీనియర్ నాయకుడు నర్సింలు మృతి మాదిగ ఉద్యోగుల సమాఖ్య సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక కూటమికి బుద్ధి రావాలంటే వైసీపీకి ఓటెయ్యాలి * ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ * ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించండి............. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాటర్ గ్రిడ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి – కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎంపీపీ రేసులో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గాత్రం సౌమ్యశ్రీ బరువు తగ్గేందుకు మందులు వాడానంటూ వస్తున్న వదంతులపై స్పందించిన నటి అమృత అరోరా.. అసలు విషయం బయటపెట్టిన బాలీవుడ్ బ్యూటీ!

ఎంజీఎం స్కూల్ విద్యార్థినికి బంగారు పతకం

Select Suryaa Now
ఎంజీఎం స్కూల్ విద్యార్థినికి బంగారు పతకం
శ్రీకాళహస్తి ఎంజీఎం స్కూల్ విద్యార్థినికి బంగారు పథకం.
   వరల్డ్ కరాటే ఛాంపియన్ షిప్- 2026  ఇండోర్ స్టేడియం బెంగళూరులో  జరిగిన అండర్ -7 లో శ్రీకాళహస్తి యం జి ఎం స్కూల్ రెండవ తరగతి విద్యార్థిని కె.ప్రియదర్శిని మొదటి బహుమతి బంగారం పతకం సాధించింది. కుమిటెలో మూడవ బహుమతి కాంస్య పతకం సాధించింది.
 ఈ సందర్భంగా  శ్రీకాళహస్తి ఎంజిఎం ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ గుడ్లూరు ఐశ్వర్య  మాట్లాడుతూ,, ఎంజిఎం ఇన్స్టిట్యూషన్స్ చదువులతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా క్రీడలలో ఇంకా ముందుకు వెళ్లాలని  విద్యార్థికి అభినందనలు తెలియజేశారు. ఈ పోటీల్లో కజకిస్థాన్, రష్యా మరెన్నో దేశాలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంజీఎం ఇన్స్టిట్యూషన్స్  డైరెక్టర్ గుడ్లూరు ఐశ్వర్య, హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు, విద్యార్థులు తల్లి దండ్రులు పాల్గొన్నారు.