BREAKING
అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ నువ్వూరుపాడులో ముమ్మరంగా టిడిపి నేతల ఎన్నికల ప్రచారం అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయాలి చెంజర్ల గ్రామంలో సంపూర్ణ ఆర్థిక సేవల కార్యక్రమం నగర నాయీబ్రాహ్మణ కళ్యాణ మండప నిర్మాణంకు కృషి చేస్తా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అభివృద్ధి పనులే మా విజయానికి నిదర్శనం: ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇరవైవేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి! ఇంటికో ఇంకుడు గుంత.. ప్రతి పొలానికీ కుంట ''జలసిరి'"తో ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసి పట్టాలి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కుంట్లపాకంలో డాలర్స్ జోరు తెలుగు తమ్ముళ్లు హుషారు 27వ డివిజన్‌లో టీడీపీ జైత్రయాత్ర.. నూకరాజు మదన కుమార్ రెడ్డి ఘనవిజయం! తారా ప్రభుత్వ కళాశాలలో సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తుల తయారీపై అవగాహన అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు! వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి. --జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అఖండ స్వాగతం పలుకుతూ అనూహ్యంగా ఆదరిస్తున్న జనాలు ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత్

కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగాలి * జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ *

Select Suryaa Now
కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగాలి   * జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ *

​విజయనగరం, సూర్య : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మంగళవారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్లను, అధికారుల పనితీరును దగ్గరుండి పర్యవేక్షించారు. ​ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా మరియు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జెసి సూచించారు.