BREAKING
అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ నువ్వూరుపాడులో ముమ్మరంగా టిడిపి నేతల ఎన్నికల ప్రచారం అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయాలి చెంజర్ల గ్రామంలో సంపూర్ణ ఆర్థిక సేవల కార్యక్రమం నగర నాయీబ్రాహ్మణ కళ్యాణ మండప నిర్మాణంకు కృషి చేస్తా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అభివృద్ధి పనులే మా విజయానికి నిదర్శనం: ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇరవైవేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి! ఇంటికో ఇంకుడు గుంత.. ప్రతి పొలానికీ కుంట ''జలసిరి'"తో ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసి పట్టాలి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కుంట్లపాకంలో డాలర్స్ జోరు తెలుగు తమ్ముళ్లు హుషారు 27వ డివిజన్‌లో టీడీపీ జైత్రయాత్ర.. నూకరాజు మదన కుమార్ రెడ్డి ఘనవిజయం! తారా ప్రభుత్వ కళాశాలలో సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తుల తయారీపై అవగాహన అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు! వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి. --జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అఖండ స్వాగతం పలుకుతూ అనూహ్యంగా ఆదరిస్తున్న జనాలు ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత్

కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో ఎలీషా బాబు, డి.ఎస్.పి.

Select Suryaa Now
కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో ఎలీషా బాబు, డి.ఎస్.పి.

​కావలి, మేజర్ న్యూస్ :  కావలి నియోజకవర్గంలో నిర్వహించనున్న మండల ప్రాదేశిక (ఎంపీటీసీ), జిల్లా ప్రాదేశిక (జడ్పీటీసీ) ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా బుధవారం కావలి పట్టణంలోని విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) సీహెచ్. ఎలీషా బాబు ఇతర అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వి.వి. రమణ కుమార్, కావలి మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కూడా పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఎన్నికల సామగ్రి స్వీకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా చర్యలు, విద్యుత్, తాగునీరు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల సమగ్ర పరిశీలన జరిపారు. ఎన్నికల ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.