శ్రీధర్ కు మద్దతుగా చైతన్య విస్తృత ప్రచారం
పూసపాటిరేగ, సూర్య : స్థానిక ఎన్నికలు పోరులో భాగంగా కుమిలిలో జడ్పిటిసి అభ్యర్థి మహంతి శివతోపాటు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పడాల శ్రీధర్ కు మద్దతుగా శాసనమండలి ప్రతిపక్ష నేత సత్యనారాయణ కుటుంబీకులైన చైతన్య విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన, తెదేపాలకు దీటుగా చైతన్య విస్తృత ప్రచారంలో జడ్పిటిసి అభ్యర్థిగా శివతోపాటు పడాల శ్రీధర్ను గెలిపిస్తే చారిత్రకంగా ప్రసిద్ధి పొందిన కుమిలిని అభివృద్ధి చేసేందుకు షిఫ్ట్ వంచన లేకుండా పనిచేస్తామంటూ చైతన్య వాటర్ లకు హామీ ఇచ్చారు. గతంలో శ్రీధర్ ఎంపీటీసీగా నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి గుర్తింపు పొందారని, మరోసారి శ్రీధర్ను గెలిపిస్తే అపరస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అభ్యర్థుల తరఫున హామీ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా జనసేన నాయకుడు చైతన్య హామీ ఇచ్చారు.