BREAKING
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత్ కంది కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ మల్లంపేట నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్ లు గా భార్య భర్తలు గెలుపు నవ్వుల పూలు పూయిస్తున్న ఈఎన్‌ఈ రిపీట్ ట్రైలర్.. థియేటర్లలో నూతన అల్లరితో రానున్న విశ్వక్ సేన్ గ్యాంగ్! దేశంలో ఐదు రెట్లు పెరగనున్న డేటా సెంటర్ సామర్థ్యం పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే! జాతీయవాదుల సంగమం కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు 2029 నాటికి రూ. 3 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తి ప్రత్తిపాడు: మెరుసు తుఫాను ప్రభావం..విద్యుత్ సిబ్బంది అష్ట కష్టాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ బి. సత్య ప్రసాద్ డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం! ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులతో చర్చించిన సబ్ కలెక్టర్ మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.

హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు డా కరుణాకర్

Select Suryaa Now
హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు  డా  కరుణాకర్

నెల్లురు సిటి.  మేజర్ న్యూస్ :  ఆయుష్ డిపార్ట్ మెంట్  రీజనల్ డైరెక్టర్  జోన్ 3.  శేఖర్ రాజు  ఆకస్మికముగా  సందర్శించారు  డిస్పన్సరీ పరిసరాలను   లోపల మందుల అమర్చిన విదానమును  మరియు రికార్డ్ లను పరిశిలించారు అప్పటికె అక్కడ  చికిత్సకోసము వేచియున్న  వారిని అన్నివివరాలు అనగా  డాక్టర్   టైమ్ కి  వస్తున్నార ,మందులు  బాగ ఇస్తున్నార  ఎలా ఉంది  ట్రీట్మెంట్ అని అడిగి తెలుసుకున్నారు   అక్కడ ఉన్నవారు  మెము నెల్లురునుండి వచ్చాము  ఇక్కడ ట్రీట్మెంట్ బాగుందని చెపితె  నాకు ఆయాసము  ముక్కులో పాలిప్ ఉన్నది  ఇక్కడ రెండు నెలలనుండి వాడుతున్న 80 శాతము తగ్గింది నాకు చాలా బాగుంది అని  సమాదానమివ్వగా  అక్కడె ఉన్న  ఆశా కార్యకర్తలు కూడా  మెము ఇక్కడవాడుతున్నాము  బాగా తగ్గుతున్నాయి డాక్టర్  చేత మెడికల్ క్యాంపులను కూడా పెట్తిస్తున్నాము  అని సమాదానమివ్వగా  రీజనల్ డైరక్టర్  ఆనందముతో డాక్టర్  కరుణాకర్ ని  అభినందిస్తు  ఇంకా అక్కడి రోగులతో మంచి మందులు ఉన్నాయని  ఈ  సేవలను వాడుకోవాలని  చుట్టుపక్కలవారికి  చెప్పాలని  సూచించారు   ఓపి రిజిస్టర్  పరిశిలిస్తు ఏంతమంది వస్తున్నారని అడగగా రోజు 35  మంది దాకా వస్తున్నారని  వివరిస్తు ఏవిడెన్స్ గా  రిజిస్టర్ చూపించారు డిస్పన్సరి సమస్యలను    వైద్యులు  కరుణాకర్   రీజనల్ డైరెక్టర్ గారికి వివరించగా అన్ని త్వరలోనె  పరిష్కరిస్తామని చెప్పినట్లు తెలిపారు  రికార్డ్ లు అన్ని  చూసి సరిగా ఉన్నాయని  ఇలానె   డిస్పెన్సరీలో మంచివైద్యసేవలను అందించాలని  పలుసుచనలు చెసినట్లు  డా  కరుణాకర్ తెలిపారు  స్టాఫ్ ని కూడా అడిగి వారి సమస్యలను  తెలుసుకుని పలు సూచనలు  చెయ్యడము జరిగింది