BREAKING
పలువురిని పరామర్శించిన డాక్టర్ రాజశ్రీ :ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం నెల్లూరు 57వ వార్డులో SDPI అభ్యర్థి అడ్వకేట్ షేక్ అస్మా ప్రచారానికి విశేష స్పందన రామాయణం సినిమాకు మద్దతుగా నిలవండి.. యువ వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టుల కష్టాన్ని ప్రశంసించిన సుహైల్ నయ్యర్ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుంటూరు: రేపే జిల్లా స్థాయి రోల్ ప్లే, జానపద నృత్యం పోటీలు :- డీఈఓ సలీం భాషా అర్నాబ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 2 కూటమి ప్రభుత్వంలో సవాళ్లు సహజం.. ఐక్యతే ముఖ్యం: పవన్ కళ్యాణ్ 37వ డివిజన్లో భారీ మెజారిటీ లక్ష్యంగా రసూల్ అడుగులు 29 లో గెలుపు కోసం వైసీపీ అభ్యర్థి మొయిళ్ళ సర్వశక్తులు నా తండ్రే నాకు ఆదర్శం.. ధర్మేంద్రే పర్ఫెక్ట్ భర్త అంటూ ఈషా డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు కేరళలో ఉద్యోగార్థుల నిరసనలు: షాకింగ్ ఫొటోలు బయటపెట్టిన జీవీఎల్ నెట్నూరులో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ గెలుపు కోసం....పోరాటం హాలీవుడ్ సంచలన థ్రిల్లర్ ‘అబ్సెషన్’ హిందీ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ అందించిన వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రిన్స్ అలాయిస్‌తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ

ప్రజా సమస్యలపై చైర్‌పర్సన్ సుమలత శ్రీకాంత్ ప్రత్యేక దృష్టి

Select Suryaa Now
ప్రజా సమస్యలపై చైర్‌పర్సన్ సుమలత శ్రీకాంత్ ప్రత్యేక దృష్టి

పటాన్‌చెరు:మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం 14వ వార్డులో డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ పనులను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.