BREAKING
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం. బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపిన హెచ్‌ఎస్‌బీసీ నిర్ణయం సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీన్ మూవీ థియేట్రికల్ అప్‌డేట్! అమెరికా మార్కెట్లలో ఉత్కంఠ వాతావరణం తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం ఐపీఓ మార్కెట్లలో హెచ్చరిక గంటలు మోగిస్తున్న 'స్మాష్ అండ్ గ్రాబ్' ధోరణి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఓట్ చోరీపై బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. అభిషేక్ శర్మ వీరోచిత శతకం.. న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా! వార్డు అభివృద్ధి కోసం సైకిల్  గుర్తుకు ఓటువేసి గెలిపించండి .. ఇంటింటా ప్రచారంలో 10వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ 35 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

గుంటూరు: రేపే జిల్లా స్థాయి రోల్ ప్లే, జానపద నృత్యం పోటీలు :- డీఈఓ సలీం భాషా

Select Suryaa Now
గుంటూరు: రేపే జిల్లా స్థాయి రోల్ ప్లే, జానపద నృత్యం పోటీలు :- డీఈఓ సలీం భాషా

గుంటూరు జిల్లాలోని పాఠశాలలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు జిల్లాస్థాయి రోల్ ప్లే, జానపద నృత్య పోటీలను ఈనెల 28వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా ఓ ప్రకటనలో తెలిపారు.స్థానిక జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రాంగణంలో జరుగనున్న ఈ పోటీలకు జిల్లాలోని 8,9తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హత పొందుతారని,రోల్ ప్లే ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు తప్పనిసరిగా తమ పాఠశాల యూనిఫామ్ ధరించాలని వెల్లడించారు.అర్హత గల విద్యార్థులు తమ పేర్లను అధికారిక వెబ్సైట్ www.npepncert ద్వారా నమోదు చేసుకోవాలని,ఇతర వివరాలు,సందేహాల నివృత్తి కోసం నోడల్ అధికారి ఇ.మాధవీలత (మొబైల్:-9908566069) ను సంప్రదించాలని కోరారు.

అనిల్ కాంత్.కె.. గుంటూరు ప్రతినిథి