BREAKING
తీరం దిశగా తీవ్ర తుఫాను 'అర్నబ్': రేపు యానాం వద్ద తీరం దాటే అవకాశం రైతులకు అండగా ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినిమా చరిత్రకారుడు పాటిబండ్ల దక్షిణామూర్తి కన్నుమూత ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి వలస కూలి మృతి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరికలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాల ప్రచురణ: అభ్యంతరాల స్వీకరణకు ఆహ్వానం. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా షీ టీం బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన ఆర్యవైశ్య సంఘం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సోము వీర్రాజు కోచింగ్ ఫాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూల్ వెంకటరమణ కాలనీలో వైసీపీ ప్రచారం గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే డా. మైనంపల్లి రోహిత్ మహాసంకల్పం! అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని విజ్ఞప్తి - ఎమ్మెల్యే ముత్తుముల చెర్లో ఎడవల్లి ఎంపిటిసి మెంబర్ గా మాజీ ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి ఎన్నిక పవర్‌పేట నుంచి పడమటవీధి జానకిగా రితికా నాయక్.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్

వార్డు అభివృద్ధి కోసం సైకిల్  గుర్తుకు ఓటువేసి గెలిపించండి .. ఇంటింటా ప్రచారంలో 10వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్

Select Suryaa Now
వార్డు అభివృద్ధి కోసం సైకిల్  గుర్తుకు ఓటువేసి గెలిపించండి .. ఇంటింటా ప్రచారంలో 10వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్
 
కదిరి టౌన్, మేజర్ న్యూస్ :
కదిరి మున్సిపల్ పరిధిలోని 10 వార్డు సమగ్ర అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని.. 10 వార్డు తెలుగుదేశం పార్టీ  కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్, ఎస్. రిజ్వాన్ లు కోరారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా వార్డుల్లోని వీధుల్లో మంగళవారం ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులోని తెలుగు దేశం పార్టీ నాయకులు ,అభి మానులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. పసుపు జెండాలను చేతబట్టి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ ఓటర్లకు అభ్య ర్థించడం జరిగింది.  తాను కౌన్సిలర్ గా ఎన్నికైతే వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ప్రధానంగా సిసి రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనే జీల ఏర్పాటు, ఇతర సమస్యలపై దృష్టిసారించి పరిష్కారానికి చర్యలు చేపడతానన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపజేసేలా కృషి చేస్తానని తెలియ జేశారు. నవంబర్ 1న జరిగే ఎన్నికల పోలింగ్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను కౌన్సిలర్ గా గెలిపించాలని, మరో ఓటును చైర్మన్ అభ్యర్థి అర్షియా భాను సైకిల్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అభిమానులు  అధిక సంఖ్యలో ఉన్నారు.