BREAKING
అర్నాబ్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు పోటుమెరక గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 2 పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్నబ్ తీవ్ర తుఫాన్ దృష్ట్యా తీర ప్రాంతంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హ్యాండ్లూమ్ హౌస్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక వెల్దుర్తి మండలం: బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం: బైక్‌ను కట్ చేస్తూ ఢీకొట్టిన ఇసుక లారీ.. యువకుడికి తీవ్ర గాయాలు! సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:కాంగ్రెస్ పార్టీ పరిగి మండల అధ్యక్షుడు వెంకట్ రాములు మర్రిపాడు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం - చక్రం తిప్పిన పుట్టం సోదరులు - 7 ఎంపీటీసీలు ఏకగ్రీవం ఆత్మకూరులో ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - విజయ పదంలో స్థానికం తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్ వేమవరంలో టీడీపీ అభ్యర్థి మాదల ఝాన్సీ లక్ష్మీ భాయ్ ఇంటింటి ప్రచారం బోగోలు ఎంపీటీసీ బరిలో 23 మంది పోటీకి సిద్ధం - ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపిక ముండ్లమూరి జడ్పిటిసి ఎన్నికల బరిలో ముగ్గురు.

గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే డా. మైనంపల్లి రోహిత్ మహాసంకల్పం!

Select Suryaa Now
గుడిసెలు లేని మెదక్‌ నిర్మాణమే డా. మైనంపల్లి రోహిత్ మహాసంకల్పం!

మెదక్  ; ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు… నవ మెదక్ నిర్మాణమే ఎమ్మెల్యే 
డా. మైనంపల్లి రోహిత్ లక్ష్యం!
గుడిసెలు లేని మెదక్ – ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు!
నవ మెదక్ నిర్మాణమే నా లక్ష్యం… ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే నా బాధ్యత!మెదక్ నియోజకవర్గంలో గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించాలన్నదే నా దృఢ సంకల్పం.
మెదక్‌లో ఒక్క గుడిసె కూడా మిగలకుండా, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు కృషి చేస్తాను.ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు కాదు… అది ఒక కుటుంబానికి భరోసా, ఆత్మగౌరవం, భద్రత, ఉజ్వల భవిష్యత్తుకు పునాది.ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకు నా కృషి కొనసాగుతుంది.గుడిసెలు లేని మెదక్‌ను నిర్మించడంతో పాటు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి, అభివృద్ధి వంటి అన్ని రంగాల్లో మెదక్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా కల.
గుడిసెలు లేని మెదక్… అభివృద్ధిలో అగ్రగామి మెదక్… అదే నా స్వప్నం, అదే నా సంకల్పం, అదే నా బాధ్యత!